Vizag లోని Cruise Ship సందర్శించాక Minister RK Roja మీడియాతో మాట్లాడారు. క్యాసినోలపై అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.